Leo: ‘లియో’కి వందల కోట్ల బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leo Theatrical and Non -Theatrical business details: దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చాలా స్టార్ క్యాస్ట్ నటించింది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర కీలక పాత్రలో నటితున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా , ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
Tiger Nageswara Rao : రేపు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లు గా రాబోయేది ఎవరంటే…?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అక్టోబర్ 19న లియో విడుదలకు ప్లాన్ చేస్తున్న క్రమంలో సినిమా బిజినెస్ ఏమేరకు జరిగింది అనేది పరిశీలిద్దాం. తలపతి విజయ్-లోకేష్ కనగరాజ్‌ల రాబోయే చిత్రం లియోలో అద్భుతమైన థియేట్రికల్ అలాగే నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగింది. లియో థియేట్రికల్ బిజినెస్ ఈమేరకు ఉంది. తమిళనాడు – 100 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ – 14 కోట్లు, తెలంగాణ- 7 కోట్లు, కర్నాటక – 13 కోట్లు, కేరళ – 16 కోట్లు, మిగతా భారతదేశంలో – 8 కోట్లు, ఓవర్సీస్ – 60 కోట్లు మొత్తం ప్రపంచవ్యాప్త థియేట్రికల్ బిజినెస్ 218 కోట్లుగా ఉంది. 218 కోట్లు అనేది హీరో విజయ్‌కి ఆల్-టైమ్ రికార్డ్ బిజినెస్. మొత్తంగా పరిశీలిస్తే, అది 2 పాయింట్ 0 తర్వాత కోలీవుడ్‌లోని ఆల్-టైమ్ టాప్ 2 బిజినెస్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇక లియో నాన్ – థియేట్రికల్ బిజినెస్ : సంగీతం – 16 కోట్లు, శాటిలైట్ – 80 కోట్లు, డిజిటల్ – 140 కోట్లు, మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ : 236 కోట్లు అలా మొత్తం బిజినెస్ : 454 కోట్లుగా నిలిచింది.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!