Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Lalbaugcha Raja Viral Video Pragya Jaiswal Priyanka Chaudhary Face Crowd Chaos At Mumbai Pandal

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌కి చేదు అనుభవం

Published Date :September 3, 2025 , 11:51 am
By Bhargav Chaganti
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌కి చేదు అనుభవం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముంబైలోని లాల్ బాగ్ రాజా వినాయక మండపం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో ఖైరతాబాద్, బాలాపూర్ ఎంత ఫేమస్ అయితే, ముంబైలో ఇది కూడా అంతే ఫేమస్. అయితే, అక్కడి నుంచి ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. లాల్ బాగ్ రాజాను దర్శించుకునేందుకు నటీమణులు ప్రగ్యా జైస్వాల్‌తో పాటు ప్రియాంక చౌదరి వెళ్లారు. అయితే, అక్కడ వారికి ఎలాంటి స్పెషల్ ట్రీట్‌మెంట్ లభించలేదు. సామాన్య భక్తులతో పాటు వారు వెళ్లి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, ఒక్కసారిగా వారందరినీ చుట్టుముట్టేసిన పరిస్థితి కనిపించింది. ఒక రకంగా వారిపై దాడి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.

Also Read:Soubin Shahir: ఫైనాన్షియల్ ఫ్రాడ్.. మంజుమ్మల్ బాయ్ కి షాక్

నిజానికి సెలబ్రిటీలనే కాదు, వెళ్లిన సామాన్య భక్తులకు కూడా ఈ మండపంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒకరైతే తన సోదరి తలకు గాయమైందని చెప్పితే, మరొకరు తన తల్లి డ్రెస్ చినిగిపోయిందని పేర్కొన్నారు. మరొకరు తన తండ్రి ఊపిరాడక సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వీరిలో కొంతమంది, సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రం వారికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, ప్రియాంక చౌదరి, ప్రగ్యా జైస్వాల్ వంటి వారు వచ్చినప్పుడు వారిని సైతం ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా జాక్‌లిన్ ఫెర్నాండిస్, అవినీత్ కౌర్ ఇలా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే, విమర్శలు ఎదుర్కోక తప్పదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avneet Kaur
  • celebrity darshan
  • crowd mishandling
  • devotee mistreatment
  • Ganpati festival

తాజావార్తలు

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

  • Off The Record: పార్టీ తనను సరిగా వాడుకోవడం లేదని ముద్రగడ ఫీలింగ్..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions