Drohi: ఆసక్తి రేపుతున్న ‘ద్రోహి’ మూవీ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krish launches the title and poster of Drohi: సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా ‘ద్రోహి’ (ది క్రిమినల్ అన్నది ట్యాగ్ లైన్) అనే సినిమా తెరకెక్కుతోంది. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్ సంస్థలపై శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూట్, పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ ‘‘సినిమాకు సంబంధించిన లుక్, గ్లింప్స్ చూశాను, చాలా ప్రామిసింగ్‌గా ఉందని అన్నారు.
టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో పని చేశారన్న ఆయన ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఇక వారంతా సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఇక దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న మా ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని అన్నారు.ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’ అని వారు వెల్లడించారు. డెబి, షకలక శంకర్, నిరోజ్, శివ, మహేష్ విట్ట, మెహ్బూబ్, చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి అనంత్ నారాయణ సంగీతం అందించారు.
Also Read
- Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
- Mega158: బర్త్‌డే స్పెషల్‌గా 'మెగా158' బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
- Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
- Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
తాజావార్తలు
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్‌బస్‌లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
-
Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!