SharukhKhan : వెయ్యి కోట్ల దర్శకుడితో మరోసారి కింగ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హ్యాట్రిక్ మోత మోగాక షారూక్ ఖాన్ ఏమైపోయాడు. నెక్ట్స్ సినిమా పట్టాలెక్కించడంలో ఎందుకు వెనకబడ్డాడు.. కింగ్ ఖాన్ బాక్సాఫీస్ రూల్ చేసేది ఎప్పుడు.. బాక్సాఫీసు కళ తెప్పించేది ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశాడు. 2024 వెయ్యి కోట్ల కలెక్షన్లను చూడలేకపోయింది బాలీవుడ్. దానికి మెయిన్ రీజన్ త్రీ ఖాన్స్ సందడి లేకపోవడమే. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ షారూక్ సినిమా లేకపోవడమే. జస్ట్ స్త్రీ2 మాత్రమే ఎడ్జ్ కు వచ్చి ఆగిపోయింది. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో థౌజండ్ క్రోర్ మార్క్ చూసిన కింగ్ ఖాన్ డంకీతో మరో వెయ్యి కోట్లు ఖాతాలో వేసుకుందామనుకుంటే దెబ్బేశాడు సలారోడు.
Also Read : Spirit : స్పిరిట్ సినిమా స్టోరీ లీక్.. కథేంటంటే..?
Also Read
హ్యాట్రిక్ హిట్ వచ్చిన తర్వాత బిజీగా మారిపోతానుకుంటే ఏడాది పాటు సైలెండ్ అయ్యాడు బాలీవుడ్ బాద్ షా. లాస్ట్ ఇయర్ పలకరించని ఈ స్టార్ హీరో తన అప్ కమింగ్ ప్రాజెక్టుపై ఫోకస్ చేశాడు. కూతురు సుహానే ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ పైకి తేవడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్లీ దుబాయ్ ఈవెంట్లో తన అప్ కమింగ్ మూవీ కింగ్ గురించి ఇంటస్ట్రింగ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా తీసుకుంటున్న కింగ్ మూవీ కోసం షారూక్ మరోసారి స్టార్ డైరెక్టర్ ను దింపుతున్నాడు. పఠాన్ తో తనకు ఫస్ట్ వెయ్యి కోట్ల కలెక్షన్లను చూపించిన సిద్దార్థ్ ఆనంద్ కు మరో ఛాన్సిచ్చాడు. అభిషేక్ బచ్చన్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడన్నది టాక్. ఇప్పటి వరకు ప్లాప్ చూడని ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్.. కింగ్ ఖాన్ కు మరో వెయ్యి కోట్లు సినిమా ఇస్తాడో లేదో వెయిట్ అండ్ వాచ్.
తాజావార్తలు
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
-
IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్‌లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
-
Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
ట్రెండింగ్
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత