Kiara Advani: ఆ కోరిక కోసం తహతహలాడుతున్న కియారా.. ఎప్పుడు తీరుతుందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiara Advani Reveals Her Latest Desire: తమ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎవ్వరూ బ్రేక్స్ వేయాలని అనుకోరు. ఆ క్రేజ్ ఉన్నంతకాలం దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ఒకవేళ తమ హవా తగ్గిందని గ్రహిస్తే, అప్పుడు వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెడతారు. పెళ్లి చేసుకొని, లైఫ్‌లో సెటిల్ అవ్వాలని భావిస్తారు. కానీ.. కియారా అద్వానీ అంత దూరం వరకూ ఆలోచించలేదు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా.. తాను ప్రేమించిన నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. ఈ పెళ్లి తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందా? లేదా? అనేది ఆలోచించకుండా పెళ్లాడేసింది. అయితే.. పెళ్లైనా కూడా ఈమెకి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో.. ఇకపై బ్రేక్స్ ఇవ్వకుండా కెరీర్‌పై ఫోకస్ పెడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈ అమ్మడు మాత్రం తల్లి కావాలని ఉందంటూ తాజాగా కుండబద్దలు కొట్టింది.
Fire Accident: గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం..
Also Read
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
- Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. 'కొరియన్ కనకరాజు' టీజర్ చూశారా!
గత నెలలో కియారా పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో.. బహుశా గర్భం దాల్చిందేమోనని అంతా అనుకున్నారు. కానీ.. మళ్లీ నాజూకుగా కనిపించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. అయితే.. తనకు మాత్రం ప్రెగ్నెంట్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉందని ఓ ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. అయితే.. ఈ వ్యాఖ్యలు ఆమె ఇప్పుడు చెప్పలేదు. 2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో చెప్పింది. ఇప్పుడు పెళ్లి అవ్వడం, గర్భం దాల్చిందన్న పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలు మరోసారి వైరల్‌గా మారాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పేవారే ఉండరని ఆ ఇంటర్వ్యూలో కియారా పేర్కొంది. అంటే.. ఫుడ్ కోసం ప్రెగ్నెంట్ అవ్వాలని అప్పట్లో సరదా వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా.. అమ్మడికి పెళ్లయ్యింది కాబట్టి, ఆలియా భట్‌లాగే ఈ అమ్మడు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తుందేమోనని అనుకుంటున్నారు.
Chaitra Vasudevan: విడాకుల స్టేట్‌మెంట్‌తో షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
తాజావార్తలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!