బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ…
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్లు, బ్రేకప్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో బ్రేకప్ జరిగిందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టబోతోంది. RC15 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతోంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ స్టార్ తో ప్రేమలో…