Site icon NTV Telugu

‘రొమాంటిక్’ భామ థైస్ తోనే పిచ్చెక్కిస్తోందిగా..

ketika sharma

ketika sharma

‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కేతిక శర్మ. ఈ సినిమా రిలీజ్ పోస్టర్ తోనే వరుస అవకాశాలను అందుకున్న అమ్మడు ఎక్స్ పోజింగ్ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవల లక్ష్య చిత్రంలో నాగ శౌర్య సరసన నటించి మంచి మార్కెల్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కేతిక తాజాగా మరోసారి తన అందంతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం కేతిక వెకేషన్ లో చిల్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

https://ntvtelugu.com/charge-sheet-file-on-sai-dharam-tej/

వైట్ షర్ట్ మీద రెడ్ కలర్ షార్ట్స్ వేసుకొని కుర్చీలో ఓరగా కూర్చొని థైస్ అందాలను ఏరగా వేస్తూ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇక అంతగా థైస్ ని ఎలివేట్ చేయడంతో అందరి చూపు అమ్మడి థైస్ మీదకే వెళ్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఈ ఫోటోపై నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. హాట్ థైస్, సూపర్, గార్జియస్ లేడీ అంటూ కేతిక అందాలను పొగిడేస్తున్నారు. ప్రస్తుతం కేతిక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/CX8Z5CmK38w/

Exit mobile version