‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కేతిక శర్మ. ఈ సినిమా రిలీజ్ పోస్టర్ తోనే వరుస అవకాశాలను అందుకున్న అమ్మడు ఎక్స్ పోజింగ్ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవల లక్ష్య చిత్రంలో నాగ శౌర్య సరసన నటించి మంచి మార్కెల్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కేతిక తాజాగా మరోసారి తన అందంతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం…