ధనుష్ ‘కర్ణన్’కు మరో గౌరవం!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ యేడాది ఏప్రిల్ లో విడుదలైన ‘కర్ణన్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం పొందింది. ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించారు. ఈ సినిమా ‘న్యూ జనరేషన్స్ – ఇండిపెండెంట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాంక్ఫర్ట్’కు ఎంపికైంది. నవంబర్ 12, 13, 14 తేదీలలో ఈ చిత్రోత్సవం జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జరుగబోతోంది. ప్రస్తుతం ‘కర్ణన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే ‘కర్ణన్’ దర్శకుడు మారి సెల్వరాజ్ తో మరో సినిమా చేయబోతున్నట్టు ధనుష్ ఇటీవల ప్రకటించాడు. మరో విశేషం ఏమంటే… ఈ సినిమా త్వరలో తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ కాబోతోంది.

Also Read
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
తాజావార్తలు
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?