Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kantara Movie Up

kantara : రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీ టీం‌కు బిగ్ షాక్..

Published Date :January 20, 2025 , 2:43 pm
By Mounika
  • రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న కాంతార ప్రీక్వెల్
  • పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ
  • భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్
kantara : రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీ టీం‌కు బిగ్ షాక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏళ్ళు గడిచిన కొన్ని చిత్రాలు గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథని ఎంతో కొత్తగా చూపించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో మనకు చాలా డౌట్ ఉండిపోయాయి.. రిషబ్‌ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగ వాళ్లకి ఎందుకు పూనుతాడు.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో ఉన్నాయి. ఇక వాటనికి సమాధానం ఈ ప్రీక్వెల్‌లో చూపించబోతున్నాడట రిషబ్.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూట్ కి సంబంధించి వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే ప్రస్తుతం ఈ మూవీ షూట్ కర్ణాటకలోని గవి గుడ్డ, హేరూరు అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే గ్రామ శివారులోని ఖాళీ మైదానాల్లో మాత్రమే షూట్ చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారట. కానీ చిత్రబృందం మాత్రం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూట్ చేస్తుందట, అంతేకాకుండా పేలుడు పదార్థాలు కూడా ఉపయోగిస్తున్నరట.

దీంతో గ్రామ స్థానికులు షూటింగ్ మూలంగా అటవీ ప్రాంతంలో ఉండే మూగ జీవులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చిత్ర బృందాన్ని సంప్రదించి మందలించారట. అలా వారి ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో, గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్రబృందం దాడి చేసిందంట. దీంతో స్థానికులంతా పోలీసులను ఆశ్రయించారు. యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై పోలిసులు త్వరగా స్పందించి, చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్థానికులు తెలిపారట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kantara2
  • rishab shetty

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions