Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kangana Ranaut Heaps Praise On Kgf 2 Star Yash

KGF 2 : మరో అమితాబ్… యష్ పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :April 18, 2022 , 11:13 am
By Prakash
KGF 2 : మరో అమితాబ్… యష్ పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా సౌత్ స్టార్ యష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ బీ టౌన్ క్వీన్ అనిపించుకున్న కంగనా ఇంతకు ముందు దక్షిణాదిలో కొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. అయితే డేట్స్ క్లాష్ కారణంగా చేయలేకపోయింది. అయితే ఈ విషయం ఆమెకు సౌత్ సినిమాపై ప్రేమను చూపించకుండా ఆపలేకపోయింది. ఇటీవల RRRని వీక్షించిన కంగనా రాజమౌళి దర్శకత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంగనా సినీ చరిత్రలో సంచలనం సృష్టిస్తున్న “కేజీఎఫ్ చాప్టర్ 2″పై కామెంట్స్ చేసింది. యష్‌ని లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చింది.

Read Also : Nikesha Patel : ఏ మెగా స్టార్ గురించి మాట్లాడుతున్నారు ? నెటిజన్ కు పవన్ హీరోయిన్ ప్రశ్న

“అనేక దశాబ్దాలుగా భారతదేశం మిస్ అయిన యాంగ్రీ యంగ్ మ్యాన్ యష్… డెబ్బైల నుండి అమితాబ్ బచ్చన్ మిగిల్చిన ఆ శూన్యతను ఆయన భర్తీ చేశాడు… అద్భుతం” అంటూ ‘కేజీఎఫ్” స్టార్ పై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇంకేముంది యష్ ని కంగనా బాలీవుడ్ మెగాస్టార్ తో పోల్చడం ఆయన అభిమానులను ఫిదా చేసేసింది. ఇంతకుముందు కూడా కంగనా సౌత్ స్టార్స్, నార్త్ స్టార్స్ మధ్య పోలిక చెబుతూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హోంబలే ఫిలింస్ భారీ ఎత్తున నిర్మించిన KGF 2 ఇప్పటికే ఉన్న అనేక రికార్డులను బద్దలు కొట్టింది. కన్నడ వెర్షన్ తో పోలిస్తే తెలుగు, హిందీ భాషల్లో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది.

Kangana

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amitabh Bachchan
  • Bollywood
  • Kangana Ranaut
  • KGF 2
  • Yash

తాజావార్తలు

  • KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

  • Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!

ట్రెండింగ్‌

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions