Kalasa Trailer: ఆసక్తి రేపుతున్న కలశ మూవీ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalasa Movie Trailer Released: చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన కలశ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించగా ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు మలినేని గోపీచంద్ మాట్లాడుతూ కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలియకుండా తెలివిగా కట్ చేశారు. ‘
Adudam Andhra: క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్.. 9 సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు
Also Read
- The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
- Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబుకి అల్ ది బెస్ట్, ఈ సినిమా డిసెంబర్ 15 న రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండని అన్నారు. ఇక హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ డిసెంబర్ 15 మా కలశ రిలీజ్ అవుతుంది, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అన్నారు. హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ కలశ మూవీ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపీచంద్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది, డిసెంబర్ 15న రిలీజ్ అవుతున్న కలశ సినిమాను ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించండని అన్నారు. భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ వెంకట్ గంగధారి, సంగీతం విజయ్ కురాకుల అందించారు.
తాజావార్తలు
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!