పునీత్ అంత్యక్రియల కోసం బెంగళూరుకు ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పునీత్ రాజ్‌కుమార్ మృతి దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులో జరగనున్నాయి. ఎన్టీఆర్ బెంగళూరుకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకోనున్నారు. ఎన్టీఆర్ పునీత్ రాజ్‌కుమార్‌కు చాలా సన్నిహితుడు. తారక్ ఈ కన్నడ స్టార్ కోసం ఒక పాట కూడా పాడాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మధ్య గొప్ప అనుబంధం ఉంది. పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమా కోసం తారక్ ‘గెలెయా గెలీయా’ అనే పాటను పాడారు.
Read Also : పునీత్ అంత్యక్రియలు… బెంగళూరుకు టాలీవుడ్ స్టార్స్
Also Read
- Prabhas : తన మూవీస్‌కు తప్ప పక్కసినిమాలన్నిటికీ ప్రమోషన్ చేస్తున్న డార్లింగ్
- Cocktail 2 : అదరగొడుతున్న కాక్టెయిల్ - 2.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
- Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్‌గా దూసుకెళ్తున్న రష్మిక.. రూ.4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
- MaaInti Bangaaram : 'మా ఇంటి బంగారం' కోసం పోటెత్తిన మహిళలు
పునీత్‌ను భౌతిక కాయాన్ని చూసేందుకు, తమ అభిమాన నటుడికి కడసారిగా నివాళులు అర్పించేందుకు కంఠీరవ స్టేడియంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. కర్ణాటకలో ముఖ్యంగా కర్ణాటకలో పునీత్ మృతి తీరని లోటు. లెజెండ్ రాజ్‌కుమార్ కుటుంబంతో మెగాస్టార్, నందమూరి రెండు కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Prabhas : తన మూవీస్‌కు తప్ప పక్కసినిమాలన్నిటికీ ప్రమోషన్ చేస్తున్న డార్లింగ్
-
Financial Planning: ప్రతి తండ్రి 50 ఏళ్లలోపు.. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 7 ఆర్థిక ప్రణాళికలు
-
Family Suicide Case: “నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి”.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
-
Virat Kohli: ప్రతి మ్యాచ్‌కు ముందు విరాట్ తప్పకుండా వినే ఒక్క పాట ఇదే.. ఆ పాట వెనుక అంత స్టోరీ ఉందా?
-
Cocktail 2 : అదరగొడుతున్న కాక్టెయిల్ – 2.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!