JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తో బడా డైరెక్టర్ల ఫొటో.. ఎక్కడ కలిశారంటే..?
- ఆ డైరెక్టర్ ఇంటికి తారక్
- భార్యతో కలిసి హాజరు
- తాజా ఫొటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ నడుమ పార్టీలు, ఫంక్షన్లకు బాగానే వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా తనతో పనిచేసిన డైరెక్టర్లతో తిరుగుతూ బాగానే సందడి చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఈ విషయంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో చోట ప్రత్యక్షం అయ్యాడు. పెద్ద సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉండే జూనియర్.. బర్త్ డే పార్టీలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా తనకు బృందావనం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య బర్త్ డే వేడుకకు సతీసమేతంగా అటెండ్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదే పార్టీకి బడా డైరెక్టర్లు సుకుమార్ తన భార్య తబితతో రాగా.. ప్రశాంత్ నీల్ కూడా వచ్చాడు. ఈ ముగ్గురూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన, తీస్తున్న వారే.
Read Also : Pawan Kalyan : కొడుకు అగ్ని ప్రమాదంపై పవన్ కల్యాణ్ క్లారిటీ.. ..!
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ఇలా బడా డైరెక్టర్లు అందరూ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాలో పోస్టు చేసింది. దీంతో ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా బడా డైరెక్టర్లు అందరూ ఒకే చోట జూనియర్ ఎన్టీఆర్ తో ఫొటో దిగడాన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొన్నటికి మొన్న ప్రశాంత్ నీల్, ఆయన భార్యను ఎన్టీఆర్ తన ఇంటికి పార్టీకి ఆహ్వానించాడు. వీరంతా కలిసి ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేశారు. మొన్న మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ మీట్ కు వెళ్లిన జూనియర్.. ఇప్పుడు బర్త్ డే పార్టీలో ప్రత్యక్షం అయ్యాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు వార్-2 సినిమాల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఏడాది వార్-2తో పలకరించబతోతున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!