Chaitanya Jonnalagadda: విడాకుల తరువాత నిహారిక మాజీ భర్త మొదటి పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల గురించి అందరికి తెల్సిందే. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్న విషయం కూడా తెల్సిందే. అయితే వీరి కాపురం మూడునాళ్ళ ముచ్చటగానే మారింది. ఈ జంట మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విషయాన్నీ అధికారికంగా కూడా ప్రకటించారు. మేము మా పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక విడాకుల తరువాత నిహారిక తన కెరీర్ ను సెట్ చేసుకొనే పనిలో పడింది. నటిగా, నిర్మాతగా బిజీగా మారింది. ఇంకోపక్క కుటుంబంతోనూ, ఫ్రెండ్స్ తోను టైమ్ స్పెండ్ చేస్తూ మళ్లీ సెట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఇటుపక్క చైతన్య సైతం .. ఇప్పుడిప్పుడే ఈ విడాకుల గొడవల నుంచి తేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
HiranyaKashyap : ఆకట్టుకుంటున్న రానా హిరణ్యకశ్యప్ కాన్సెప్ట్ టీజర్..
మొన్నటికి మొన్న ప్రశాంతత కోసం ధ్యాన కేంద్రంలో కొన్ని రోజులు ఉన్న చైతన్య విడాకులు మంజూరు అయ్యాక.. తన కెరీర్ మీద ద్రుష్టి పట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ఇతను తాజాగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. నిహారికతో విడాకులు తీసుకున్నాకా మొదటిసారి ఈ ఫోటోలను షేర్ చేశాడు. ఇక ఈ ఫొటోస్ లో చైతన్య హీరోలా కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్.. గాగుల్స్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ‘ఆల్ త్రీస్ ఇన్ స్టైల్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జీవితంలో ఎన్ని జరిగినా.. అక్కడే ఆగకుండా ముందుకు దూసుకువెళ్లాలి.. చీర్ అప్ బ్రో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెట్టడం విశేషం.
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
తాజావార్తలు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!