Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jason Sanjay: తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సిగ్మా చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన జేసన్ సంజయ్, ఇప్పుడు నటుడిగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో జేసన్ సంజయ్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ దర్శకుడు ఎవరు అనే విషయం ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని ‘పరి మాలా అండ్ కో’ (Pari Mala And Co) చిత్రాన్ని నిర్మించిన నిర్మాత తమిళ్‌కుమరన్ నిర్మించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జేసన్ సంజయ్‌ను పూర్తి స్థాయి హీరోగా వెండి తెరకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై జేసన్ సంజయ్ కానీ, చిత్ర నిర్మాణ సంస్థ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్‌పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, నిజంగానే హీరోగా కూడా ఎంట్రీ ఇస్తే కోలీవుడ్‌లో దళపతి ప్లేస్‌ను రిప్లేస్ చేస్తాడా లేదా అనే చర్చ జోరుగా సాగుతుంది.
Also Read
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
- Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. 'కొరియన్ కనకరాజు' టీజర్ చూశారా!
- Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్‌తో నాగ వంశీ చెక్.. 'లెనిన్' విషయంలో ఏం జరిగింది?
- Balakrishna - Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
తాజావార్తలు
-
Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!