Janhvi Kapoor : అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే యుద్ధాలే జరిగేవి : జాన్వీకపూర్
- వరుస సినిమాలతో బిజీ
- పీరియడ్స్ బాధపై కామెంట్
- అబ్బాయిలు తట్టుకోలేరంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ వరుస హిట్లు అందుకుంటోంది. ఆమె సినిమాల్లో స్టార్ గా ఉంటూనే.. చాలా విషయాలపై కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తుంది. తాజాగా పీరియడ్స్ పెయిన్ పై మాట్లాడింది. ‘అమ్మాయిల పీరియడ్స్ బాధను చాలా మంది అర్థం చేసుకోరు. అదేదో చిన్న విషయం అన్నట్టే మాట్లాడుతారు. నాకు పీరియడ్స్ టైమ్ లో మూడ్ సింగ్స్ వేరేలా ఉంటాయి. అందుకే నేను మాట్లాడే విధానాన్ని బట్టి చాలా మంది ఇది నీకు ఆ సమయమా అని అడుగుతారు’ అంటూ తెలిపింది.
Read Also : Shine Tom Chako: షాకింగ్.. డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్
‘అమ్మాయిల పీరియడ్స్ పెయిన్ చాలా బాధగా ఉంటుంది. దాన్ని కొందరు చులకనగా చూస్తారు. ఒకవేళ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే ఆ బాధను తట్టుకోలేరు. అప్పుడు మా బాధ ఏంటి అనేది వారికి అర్థం అవుతుంది. అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే కచ్చితంగా అను యుద్ధాలే జరిగేవి’ అంటూ జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అబ్బాయిలపై ఇలాంటి కామెంట్లే చేసింది జాన్వీ.. హీరోయిన్ అంటే కేవలం సినిమాలే చేస్తే సరిపోదని.. సొసైటీలో జరిగే విషయాలపై స్పందించాలి అంటూ చెప్తోంది జాన్వీకపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!