Jabardast Shabeena: ఎఫ్ 2లో రాజ్ తరుణ్.. జబర్థస్త్ షబీనా వారం రోజుల ట్రోల్ స్టఫ్
- జబర్థస్త్ షబీనా కామెడీ నెక్స్ట్ లెవెల్
- జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో షబీనా కూడా ఒకరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardast Shabeena: షబీనా అంటే గుర్తుపట్టక పోవచ్చు గాని జబర్దస్త్ షబీనా అంటే టక్కున ఒక సొట్ట బుగ్గల సుందరి అందరికీ గుర్తొస్తుంది. ఒకానొక సమయంలో జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను సందడి చేసేవారు కానీ రాను రాను ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లేడీ కమెడియన్స్ కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ వచ్చారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో షబీనా కూడా ఒకరు. ముందుగా పలు సీరియల్స్ లో నటిస్తూ వచ్చిన ఆమె కెవ్వు కార్తీక్ టీంలో సందడి చేస్తూ వచ్చేది. జబర్దస్త్ షోలో షబీనా నాటీ నరేష్ తో స్కిట్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. అలాగే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కొద్ది రోజులు నటించినా కస్తూరి సీరియల్ షబీనాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
Also Read: Kalki 2898 AD: ఐదు రోజులు 625 కోట్లు.. కల్కి అరాచకం!
Also Read
- Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. 'బిల్లా రంగ బాషా' నుంచి బిగ్ అప్డేట్!
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
ఇక తాజాగా ఈ భామ రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామీ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఆ ఈవెంట్ ను జబర్దస్త్ షబీనా హోస్ట్ చేసింది. అయితే ఈ ఈవెంట్ సమయంలో ఆమె టెన్షన్ ఫీల్ అయిందో ఏమో తెలియదు కానీ ఆమె హోస్టింగ్ ఈ కార్యక్రమానికి హాజరైన అందరినీ నవ్వించింది. రాజ్ తరుణ్ గురించి చెబుతూ లవర్ బాయ్ అనబోయి ఆఫీస్ బాయ్ గా అలరించాడు అనేసింది. ఆ తరువాత కుమారి 21ఎఫ్ సినిమాలో ఆకట్టుకున్నాడు అనబోయి ఎఫ్ 2 సినిమాలో నటించాడు అని కామెంట్ చేసింది. దీంతో కార్యక్రమానికి హాజరైన అందరూ చాలా సేపు నవ్వుకున్నారు. ఈ విషయాన్ని ఇదే కార్యక్రమానికి హాజరైన తాగుబోతు రమేష్ మరో సారి ప్రస్తావించడంతో హాట్ టాపిక్ అయింది.
తాజావార్తలు
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్‌ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!