Jabardast Shabeena: షబీనా అంటే గుర్తుపట్టక పోవచ్చు గాని జబర్దస్త్ షబీనా అంటే టక్కున ఒక సొట్ట బుగ్గల సుందరి అందరికీ గుర్తొస్తుంది. ఒకానొక సమయంలో జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను సందడి చేసేవారు కానీ రాను రాను ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లేడీ కమెడియన్స్ కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ వచ్చారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో షబీనా కూడా ఒకరు. ముందుగా…