Oscars 2022 : “రైటింగ్ విత్ ఫైర్”పైనే ఆశలన్నీ… ఆస్కార్ నామిషన్లలో ఆసక్తికర డాక్యుమెంటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య నటించిన “జై భీమ్” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భారతదేశానికి శుభవార్త ఏమిటంటే “రైటింగ్ విత్ ఫైర్” అనే ఆసక్తికర డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్లో ఎంపికైంది. ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్‌గా నిలిచింది.
Read Also : ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్… ఫిబ్రవరి రేసులోనే !
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ఈ డాక్యుమెంటరీకి రింటూ థామస్, సుష్మిత్ ఘోష్ దర్శకత్వం వహించారు. దళిత స్త్రీలు నడుపుతున్న భారతదేశంలోని ఏకైక వార్తాపత్రిక గురించి ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. చీఫ్ రిపోర్టర్ మీరా, ఆమె జర్నలిస్టులు సంప్రదాయాలను వీడి, శక్తివంతంగా ఉండటం అంటే ఏమిటో పునర్నిర్వచించారు. ‘రైటింగ్ విత్ ఫైర్’ కథనం ప్రింట్ నుండి డిజిటల్ మీడియా వరకు వార్తాపత్రిక ప్రయాణాన్ని, దాన్ని నడిపిన మహిళా జర్నలిస్టుల కథనాన్ని తెలియజేస్తుంది. గత సంవత్సరం ఈ చిత్రం సన్ డాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు సంపాదించింది. ఇప్పటికే ఈ సినిమా 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను మూటకట్టుకుంది. ‘జై భీమ్’ ఆస్కార్ రేసు నుంచి ఔట్ అవ్వడంతో ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ పైనే ఇండియా ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!