సూర్య నటించిన “జై భీమ్” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భారతదేశానికి శుభవార్త ఏమిటంటే “రైటింగ్ విత్ ఫైర్” అనే ఆసక్తికర డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌లో ఎంపికైంది. ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి భారతీయ డాక్యుమెంటరీ…