ASOV : అమ్మ కాదు అంటే ఈ సినిమా చేసేవాడిని కాదు : కళ్యాణ్ రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్నీ AAA లో గ్రాండ్ గా నిర్వచించారు.
Also Read : Gopichandh Malineni : జాట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే.?
Also Read
- The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
- Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
- Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
- Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో 'వీరాధి వీరులు'
ఈ ఈవెంట్ లో హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘ ఈవెంట్ కు విచ్చేసిన నందమూరి అభిమానులకు ధన్యవాదాలు. కర్తవ్యం సినిమాలో అమ్మ చేసిన ఫైట్స్, ఎమోషన్స్ మనకి బాగా గుర్తుంటాయి. వైజయంతి పాత్రకి కొడుకు ఉంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో అదే ఈ సినిమా అని దర్శకుడు ప్రదీప్ చెప్పాడు. అయితే అమ్మ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేస్తానని చెప్పా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. ఈ వయసులో కూడా ఎలాంటి డూప్ సహాయం లేకుండా ఫైట్స్ చేయడం మాములు విషయం కాదు నిజంగా అద్భుతం. యాక్టర్ పృద్వికి యానిమల్ ఎంత పేరు తెచ్చిందో మా సినిమా కూడా అంత పేరు తెస్తుంది. అమ్మ తన బిడ్డకి జన్మనిచ్చేందుకు ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అలాంటి తల్లిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు అదే ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. బలమైన భావోద్వేగాలున్న కథ ఇది. అమ్మ విజయశాంతితో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవం. ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది ఈ నిర్మాతలు నా సొంత వాళ్ళు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!