Hrithik Roshan: ఎవర్రా టామ్ క్రూజ్… మా హృతిక్ ని చూడండి ఒకసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ యాక్షన్ హీరో అనగానే టామ్ క్రూజ్ గుర్తొస్తాడు. స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే టామ్ క్రూజ్ ని వరల్డ్ వైడ్ సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే టామ్ క్రూజ్ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హీరో ఇండియాలో కూడా ఉన్నాడు, అతని పేరు హృతిక్ రోషన్. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, గ్రీన్ గాడ్ లా ఉండే పర్సనాలిటీతో హృతిక్ రోషన్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. వార్ సినిమాలో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్, ఎన్ని సంవత్సరాలు అయినా హృతిక్ రోషన్ లో ఆ స్వాగ్ తగ్గదు అనే విషయం అర్ధమవుతుంది. ఇదే విషయాన్నీ మరోసారి ప్రూవ్ చేయడానికి, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా రిలీజ్ కాబోతోంది.
జనవరి 25న ఫైటర్ సినిమా రిలీజ్ కాబోతోంది. పఠాన్ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ ని కూడా తెరకెక్కిస్తుండడం విశేషం. ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ ‘ఫైటర్ జెట్ పైలట్’గా కనిపించనున్నాడు. దీపికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడబోతున్నామట. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఫైటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2023 జనవరి 25న పఠాన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని 2024 జనవరి 25న బ్రేక్ చెయ్యడానికి ఫైటర్ వస్తున్నాడు. లేటెస్ట్ గా ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఫైటర్ చిత్ర యూనిట్… 57 సెకండ్స్ డ్యూరేషన్ ఉన్న వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో హృతిక్ రోషన్, దీపికా లుక్ ని మేకర్స్ రివీల్ చేసారు. గ్లిమ్ప్స్ ఎండ్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెచ్చే రేంజులో ఉంది. గ్లిమ్ప్స్ తోనే ఇంప్రెస్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఇంకో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మూవీతో హృతిక్ రోషన్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయడం గ్యారెంటీ.
Also Read
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
#SpiritOfFighter | Vande Mataram! 🇮🇳
See you in the theaters on the eve of India’s 75th Republic Day. Fighter releases worldwide on 25th January 2024. pic.twitter.com/23fvysWgsV
— Hrithik Roshan (@iHrithik) August 15, 2023
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!