Masooda: బెస్ట్ హారర్ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపించింది. నవంబరు 18న రిలీజ్ అయిన ఈ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించగా ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు.
చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ సినిమాగా పేరు తెచ్చుకోని సూపర్ హిట్ అయ్యింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ‘మసూద’ సినిమా ‘ఆహా’ స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ‘ఆహా వీడియో’ వాళ్లు ట్వీట్ చేశారు. “లైట్స్ ఆఫ్ చేసి, ఆహా ఆన్ చేసి మసూద సినిమాని చూసెయ్యండి” అంటూ ఆహా అఫీషియల్ ఎకౌంటు నుంచి ట్వీట్ చేశారు. నిజానికి డిసెంబర్ 22న విడుదల అవ్వాల్సిన ‘మసూద’ సినిమాని ఆడియన్స్ డిమాండ్ మేరకు ఆహా వాళ్లు కొన్ని గంటల ముందే స్ట్రీమింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మంచి హారర్ సినిమా చూడాలి అనుకున్న వాళ్లు, ఆప్ ఓపెన్ చేసి మసూద సినిమాని చూసేయండి.
Also Read
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
Lights off✔️, aha on🧡, and let Masooda take over!!🤯
The best horror film of the year #MasoodaOnAHA – Streaming now!!
▶️https://t.co/afwG4HdvNR#SaiKiran @IamThiruveeR @KavyaKalyanram @sangithakrish @Bandhavisri @prashanthvihari @RahulYadavNakka @SVC_Official @Swadharm_Ent pic.twitter.com/Lf9rTOmtEJ— ahavideoin (@ahavideoIN) December 21, 2022
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!