“గాడ్ ఫాదర్” కోసం రంగంలోకి హాలీవుడ్ పాప్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా లూసిఫర్ కు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేసింది. ఇందులో ఆయన రెట్రో అవతార్‌లో కనిపించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తున్న బజ్ ప్రకారం హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘గాడ్‌ఫాదర్’లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పాట పాడతారు.
Read Also : పూజాహెగ్డేకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్
Also Read
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
- Raaka : 'రాకా'లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
‘గాడ్‌ఫాదర్’ మేకర్స్ చిరంజీవి సినిమాలో ఒక పాట పాడటానికి బ్రిట్నీ స్పియర్స్‌ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో సహాయక పాత్రలో కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు నీరవ్ షా సినిమాటోగ్రఫీ, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?