Malavika: ఈ మలయాళ హీరోయిన్ చాలా హాట్ గురూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘కేయు మోహనన్’ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మాళవిక మాస్టర్ సినిమాలో లెక్చరర్ రోల్ ప్లే చేసింది కాబట్టి మాళవిక మోహనన్ చీరలు కట్టుకోని చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. పాత్ర కోసం తెరపై అలా కనిపించింది కానీ మాళవిక మోహనన్ ట్రెడిషనల్ కాదు మోస్ట్ ట్రెండీ హీరోయిన్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మాళవిక పోస్ట్ చేసే ఫొటోస్ చూస్తే చాలు ఎవరైనా పడిపోవాల్సిందే.
లేటెస్ట్ గా ‘రెండు వారాల తర్వాత జిమ్ కి వెళ్తున్నా’ అంటూ మాళవిక ట్విట్టర్ లో ఒక ఫోటో షేర్ చేసింది. పింక్ కలర్ జిమ్ వేర్ లో మాళవిక మోహన్, తన షేప్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ పోస్ట్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న మాళవిక మోహనన్ డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ తెరకెక్కిస్తున్న సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. హారర్ కామెడి జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో మాళవిక మోహనన్ తెలుగుతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి కూడా వెళ్ళబోతుంది. మంచి హైట్, పర్ఫెక్ట్ గ్లామర్ ని మైంటైన్ చేసే మాళవిక, ప్రభాస్ పక్కన మంచి పెయిర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మొదటి సినిమాతో ఈ మలయాళ బ్యూటీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
Back to the 🏋️♀️after 2 weeks of being a 🥔 pic.twitter.com/40zpihwekG
— Malavika Mohanan (@MalavikaM_) July 31, 2023
తాజావార్తలు
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?