Dhruva Sarja: సమాధి దగ్గర భార్య సీమంతం చేసిన హీరో.. ఎందుకంటే ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruva Sarja: కన్నడ నటుడు చిరంజీవి సర్జా అతి చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. చిరంజీవి భార్య హీరోయిన్ మేఘన.. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనే అతను మృతిచెందాడు. చిరంజీవి మరణంతో సర్జా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికీ అతని మరణాన్ని ఆ కుటుంబం కానీ, ఆయన అభిమానులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవి సర్జా తమ్ముడు ధ్రువ సర్జా కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో పొగరు అనే సినిమాతో ప్రేక్షజకులకు ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. ధ్రువకు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టాయి. ధ్రువకు అన్న చిరంజీవి అంటే అమితమైన ప్రేమ. అన్న కోసం ఏదైనా చేసే ధ్రువ.. అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
Rajinikanth: చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. సూపర్ స్టార్ మద్దతు
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక నిత్యం అన్న సమాధి దగ్గరే .. అతను సేదతీరుతూ ఉంటాడు. ఏ పని అయినా అక్కడనుంచే మొదలుపెడతాడు. తన కూతురును కూడా సమాధి వద్దనే ఆడిస్తూ కనిపిస్తూ ఉంటాడు. తాజాగా తన భార్య సీమంతం కూడా అన్న సమాధి వద్దనే ఘనంగా నిర్వహించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ధ్రువ సర్జా భార్య ప్రేరణ రెండో సారి తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు కుటుంబం సీమంతం జరిపింది. ఇక ఆ సీమంతం కూడా తన అన్న సమాధి వద్దనే చేయాలనీ ధ్రువ పట్టుబట్టడంతో అక్కడే సీమంతం చేశారు. ఇక ఈ ఫోటోలు, వీడియోలు చూసిన అభిమానులు సూపర్ .. అన్న మీద ఇంత ప్రేమను ఎక్కడా చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!