పవన్ తో పూజాహెగ్డే… లీక్ చేసిన దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బుట్టబొమ్మ పూజాహెగ్డే రొమాన్స్ చేయబోతోంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించకపోయినా ఓ దర్శకుడు లీక్ చేసేశాడు. పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్‌తో కలిసి “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. 2012 లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో రెండోసారి తెరకెక్కించబోతున్న సినిమా ఇది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం “భవదీయుడు భగత్ సింగ్”లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నట్లు హరీష్ శంకర్ ప్రకటించారు. నిన్న జరిగిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also : ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి : హరీష్ శంకర్
Also Read
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
హరీష్ శంకర్ మాట్లాడుతూ పూజా హెగ్డే సమర్ధవంతమైన నటి అని తాను నమ్ముతున్నానని, పవన్ కళ్యాణ్ నటించిన ‘భవదీయుడు భగత్ సింగ్’లో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. డీజే, గద్దలకొండ గణేష్ తర్వాత పూజా, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. “భవదీయుడు భగత్ సింగ్”ను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రామ్-లక్ష్మణ్ జంట యాక్షన్ కొరియోగ్రఫీని నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!