Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ghattamaneni Adiseshagiri Rao Got Emotional While Chandrababu Taking Oath

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఎమోషనల్

Published Date :June 12, 2024 , 1:46 pm
By Bhargav Chaganti
  • విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి మూడవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం
  • ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులందరూ ఎమోషనల్
  • సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా ఎమోషనల్
Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఎమోషనల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ghattamaneni Adiseshagiri Rao got emotional while Chandrababu taking oath: విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి మూడవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వగా రెండో విడత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక మూడవసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం రావడంతో ఈరోజు ఉదయం ఆయన ప్రధాని మోదీ సహా అనేక మంది హేమాహేమీల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులందరూ ఎమోషనల్ అవుతూ కనిపించారు.

Ram Charan: నాన్న, బాబాయ్‌ని చూసి కంట తడి పెట్టిన రామ్ చరణ్!!

ముఖ్యంగా నందమూరి తారక రామారావు కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ కంట నీరు పెడుతూ కనిపిస్తూ ఉండగా ఆయన వెనకే కూర్చున్న సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా ఎమోషనల్ అవుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఆయన గతంలో వైసిపికి సన్నిహితంగా మెలిగేవారు. ప్రస్తుతం వైఎస్ జగన్ నివసిస్తున్న తాడేపల్లి నివాసాన్ని కూడా ఆయనే నిర్మించారని చెబుతూ ఉంటారు. అయితే ఏమైందో ఏమో ఆయన వైసీపీకి అయితే దూరమై ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన వేడుకకు హాజరు కావడమే కాదు ఎమోషనల్ అవుతూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chandrababu
  • Ghattamaneni Adiseshagiri Rao
  • nandamuri ramakrishhna

తాజావార్తలు

  • Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

  • LPG Cylinder Shortage: రేపు సాయంత్రం వరకే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి.. ఎల్లుండి నుంచి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..!

  • Bihar Civil Court Peon Exam: బీహార్‌లో దారుణం.. అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించిన అడ్మిట్ కార్డులు..

  • Cooling Trick : చిన్న చిట్కాతో పాత కూలర్‌ను ఏసీలా మార్చుకోండి.. చిల్ అవ్వండి.!

  • TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions