చిరిగిన బట్టలతో నటి… ముంబై పోలీసులే కారణమట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఇతర టీవీ షోలలో కన్పించిన నటి, మోడల్ గెహన వశిష్ట ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. గేహన వసిస్త పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ దానికి కారణం ముంబై పోలీసులే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “పోలీసులు నాకు ఈ దుస్థితిని తెచ్చారు. నా బ్యాంక్ ఖాతాలన్నీ బ్లాక్ చేశారు. చేతిలో డబ్బు లేదు. నేను ఇంటికి కూడా వెళ్లలేను. ఎందుకంటే ఇంటికి వెళితే పోలీసులు నన్ను మళ్లీ అరెస్ట్ చేస్తారు. నా మొబైల్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు తీసేసుకున్నారు. ఇంతకుముందు నేను బెయిల్ కోసం కారును తనఖా పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను కొంతమంది తెలియని వ్యక్తులతో నివసిస్తున్నాను. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిని కబ్జా చేశారు. న్యాయవాదికి చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇతర దగ్గర అప్పుగా తీసుకుని ఇస్తున్నారు. ముంబై పోలీసులు ఇంతకన్నా ఏం చేస్తారు? మీకు ఇంకా సంతృప్తిగా అనిపించకపోతే నాపై తప్పుడు ఆరోపణలు చేయండి. ఏదో ఒక రోజు అంతా బయటకు వస్తుంది. నిజం బయట పడుతుంది. నా మొబైల్‌లో అంతా ఉంది. కానీ మీరు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పర్వాలేదు… ఈ రోజు నాకు బ్యాడ్ టైం ఉండొచ్చు. రేపు మీకు కూడా ఇలాంటి టైం వస్తుంది” అంటూ సుదీర్ఘ పోస్టుతో తన బాధను వెళ్లగక్కింది.
Read Also : చిరు ఇంట్లో సెలెబ్రిటీల సందడి… ఆమె కోసమే స్పెషల్ పార్టీ !
Also Read
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
ఫిబ్రవరిలోఅసభ్యకరమైన సినిమాలు తీసినందుకు, యాప్‌ల ద్వారా ప్రసారం చేసినందుకు గెహనను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు ఆమెను నాలుగు నెలల పాటు కస్టడీలో ఉంచారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తరువాత మరోసారి గెహన పేరు వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు విచారణ పేరుతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంది.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!