Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Gautham Menon Allipoola Vennela Song Releasing Tomorrow

తెలంగాణ బతుకమ్మ పాట వచ్చేస్తోంది

Published Date :October 4, 2021 , 8:24 pm
By ramakrishna
తెలంగాణ బతుకమ్మ పాట వచ్చేస్తోంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్.. ‘చెలి, ఘర్షణ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రేమకథలతోనే కాకుండా యాక్షన్ సినిమాలతోను గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు.. తాజాగా తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ కు దర్శకత్వం వహించాడు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహ్మాన్ ఈ పాటకు సంగీతం అందించారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బృంద కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాటను ప్రత్యేకించి దర్శకుడు గౌతమ్ మీనన్ చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదివరకే ఆయన్ను కోరింది. దీంతో ఈ పాటను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్‌ మీనన్ విడుదల చేయనున్నారు. కాపీరైట్‌ లేకుండా హెచ్‌డీలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allipoola Vennela
  • AR Rahman
  • Bathukamma 2021
  • Gautham Menon
  • Gautham Vasudev Menon

తాజావార్తలు

  • Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ

  • Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం

  • Realme 16 5G: ‘సెల్ఫీ మిర్రర్’, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రియల్‌మీ 5G ఫోన్

  • Garuda Purana: చావుకు ముందు మనిషిలో కనిపించే 6 సంకేతాల ఇవే.. గరుడ పురాణంలోని మరణం రహస్యాలు!

  • LPG Gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions