Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Gautham Krishna As Hero Cum Director In Akasha Veedhullo

Poojitha Ponnada : గౌతమ్ కృష్ణ హీరో కమ్ డైరెక్టర్ గా ‘ఆకాశ వీధుల్లో…’

Published Date :July 29, 2022 , 4:52 pm
By Subbarao N
Poojitha Ponnada : గౌతమ్ కృష్ణ హీరో కమ్ డైరెక్టర్ గా ‘ఆకాశ వీధుల్లో…’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gautham Krishna as hero-cum-director in ‘Akasha Veedhullo…’

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా మనోజ్ జె. డి. , డా. డీజే మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఆకాశ వీధుల్లో’. హీరో గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగానూ పరిచయం అవుతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డ్రాగన్ ప్రకాశ్‌ సమకూర్చిన యాక్షన్ పార్ట్ మూవీకి హైలైట్ గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. రొటీన్ కు భిన్నంగా ఉండే ఈ సినిమాలో దేవి ప్రసాద్, బాల పరాశర్, ‘సత్యం’ రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ కీలక పాత్రలు పోషించారు. జూడా శాండీ సంగీతం అందించగా, విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

 

Poojitha Ponnada

Poojitha Ponnada

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akasa Veedhilo
  • Dr. DJ Manikanta
  • Dragon Prakash
  • Gautham Krishna
  • Manoj JD

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions