Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Exciting Ott Titles Premiering Today

ఈరోజు ఓటిటిలో ఏమున్నాయంటే ?

Published Date :February 4, 2022 , 12:17 pm
By Prakash
ఈరోజు ఓటిటిలో ఏమున్నాయంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజు ఓటిటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో చూద్దాం.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో మహేష్ బాబు చేసిన సందడి ఈ రోజు నుండి ఆహా వీడియోలో అందుబాటులో ఉంటుంది.

లూప్ లాపేట
1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్‌’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది.

Read Also : ‘లైగర్’ అప్డేట్… పిక్ షేర్ చేసిన ఛార్మి

ది గ్రేట్ ఇండియన్ మర్డర్
వికాస్ స్వరూప్ ప్రసిద్ధ నవల సిక్స్ సస్పెక్ట్స్ ఆధారంగా రూపొందించిన మిస్టరీ సిరీస్ ‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’. ఇందులో ప్రతీక్ గాంధీ, రిచా చద్దా డిటెక్టివ్‌లుగా నటించారు. పేరు మోసిన పారిశ్రామికవేత్త హత్య మిస్టరీని ఛేదించడమే కథ. డిస్నీ+హాట్‌స్టార్ లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

రాకెట్ బాయ్స్
డాక్టర్ హోమీ జె భాబా వంటి మార్గదర్శకులు జీవించిన భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన కథ ఇది. హోమీ భాబా పాత్రను జిమ్ షర్బ్ పోషించారు. ఇష్వాక్ సింగ్ మరొక చారిత్రక వ్యక్తి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను పోషించారు. అభయ్ పన్ను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. సోనీ LIV లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Loop Lapeta
  • mahesh babu
  • Rocket Boys
  • The Great Indian Murder
  • Unstoppable with NBK

తాజావార్తలు

  • North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల మొద్దు నిద్ర.. నగరంలో భారీగా కుళ్లిన మటన్, కెమికల్ పెరుగు, కల్తీ హలీం, అల్లం-వెల్లుల్లి పేస్ట్!

  • Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!

  • Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!

ట్రెండింగ్‌

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions