Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Everybody Relate To My Character Priya Bhavani Shankar

Priya Bhavani Shankar: అందరూ ఐడెంటిఫై చేసుకునే పాత్ర!

Published Date :January 13, 2023 , 6:10 pm
By Omprakash Vaddi
Priya Bhavani Shankar: అందరూ ఐడెంటిఫై చేసుకునే పాత్ర!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Priya Bhavani Shankar: ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ప్రియ భవాని శంకర్. యంగ్ హీరో సంతోష్‌ శోభన్ తో అనిల్ కుమార్ ఆళ్ళను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీని యూవీ కాన్సెప్ట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ శనివారం విడుదల కాబోతున్న సందర్భంగా ప్రియ భవాని మీడియాతో మాట్లాడుతూ, ”తమిళ్ లో నేను చాలా మంచి చిత్రాలు చేశాను. యువి కాన్సెప్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ తో తెలుగు లో లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక మంచి కథతో తెరకెక్కిన చిత్రం ఇది. నాకు ఇది తొలి తెలుగు సినిమా అయితే… సెట్స్ లో ప్రామ్టింగ్ అనేది నాకు నచ్చదు. డైలాగ్స్ చెప్పే విషయంలో హీరో సంతోష్ శోభన్ ఎంతో హెల్ప్ చేశారు’ అని చెప్పింది.

కథ గురించి వివరిస్తూ, ”ఇగో సమస్యలు లేని ఒక భార్య భర్త మధ్య జరిగిన సంఘటనలు, వాటితో కూడిన సన్నివేశాలతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. పనిలేని భర్త శివ, ఉద్యోగానికెళ్ళే భార్య శ్రుతి, ఇద్దరి మధ్య చుట్టూ ఉన్నవాళ్ళ మాటలు, అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్ళింది అన్నదే కథాంశం” అని అన్నారు. ఇందులో తాను పోషించిన శ్రుతి పాత్రకు తనకు 90 శాతం పోలికలున్నాయని, అందువల్ల ఆ పాత్ర పోషించడం పెద్ద కష్టం కాలేదని చెబుతూ, ఇందులో తన పాత్రను ప్రతి ఒక్కరూ తమతో పోల్చుకునే విధంగా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ రాశారని, శ్రుతి పాత్రలో చెల్లెళ్ళు, అమ్మలు, కూతుర్లు అందరూ తమని తాము చూసుకుంటారు” అన్నారు. ఈ యేడాదిలోనే నాగ చైతన్యతో ‘దూత’, సత్యదేవ్ 26వ చిత్రంలో తాను నటిస్తున్నానని, మరి కొన్ని కథలు వింటున్నానని ప్రియ భవాని శంకర్ తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Kumar Aalla
  • Kalyanam Kamaneeyam
  • Priya Bhavani Shankar
  • Santosh Shoban
  • UV Creations

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions