DVV Entertainment: రేయ్ ఎవడ్రా నువ్వు.. సుజీత్ ఫొటోకి డీవీవీ షాకింగ్ కామెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DVV Entertainment Clarity on Sujeeth Twitter fake id: సాహో లాంటి సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ సుజిత్ సింగ్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ తో ఓజి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్న సుజిత్ సింగ్ తాజాగా ట్విట్టర్లో తన పేరుతో ఉన్న అకౌంట్ కు సంబంధించిన డీపీ మారుస్తూ కొత్త పిక్ పెట్టారు. అయితే దీనికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి కామెంట్ వచ్చింది.
Mohan Babu: ఆ మాట అంటే చెప్పు తీసుకుని కొడతానన్నా!
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
రేయ్ ఎవడ్రా నువ్వు, గయ్స్ ఇది ఫేక్ అకౌంట్, అసలు సుజిత్ కి ట్విట్టర్ అకౌంట్ లేదని పేర్కొన్నారు. యాక్షన్ జోనర్లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఓజి పై ఆరంభంలోనే హైప్ భారీగా ఉంది. అందుకు తగ్గట్లుగానే ఓజిని క్రేజీగా తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఓజికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ముంబైలో ప్రారంభం అయింది కూడా, ఇక వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లను విజయవంతంగా కంప్లీట్ చేయగా ఇప్పటి దాకా యాభై శాతం వరకూ టాకీ పార్టును పూర్తి చేసినట్లు చెబుతున్నారు.
Rey Evadraa Nuvvu…
Guys, this is fake ID. Sujeeth is not on twitter. pic.twitter.com/GQqpiyrcYB
— DVV Entertainment (@DVVMovies) August 15, 2023
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..