Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dunki Ott Release Poster Going Viral What Is The Reality

Dunki : డంకీ ఓటీటీ రిలీజ్ అంటూ వైరల్ అవుతున్న పోస్టర్..వాస్తవం ఏంటంటే..?

Published Date :December 29, 2023 , 10:56 pm
By Murali Krishna
Dunki : డంకీ ఓటీటీ రిలీజ్ అంటూ వైరల్ అవుతున్న పోస్టర్..వాస్తవం ఏంటంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల అయింది.కామెడీ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కిన డంకీ మూవీ షారుఖ్ రేంజ్‍కు తగ్గట్టు ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీ తెరకెక్కింది.. ఈ మూవీకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సలార్ మూవీ పోటీలో ఉండడం కూడా డంకీకి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు, డంకీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి నెట్టింట పుకార్లు వైరల్ అవుతున్నాయి.డంకీ మూవీ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. జియో సినిమానే ప్రకటించిందనేలా ఓ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదు.

జనవరి 1వ తేదీన డంకీ మూవీ ఓటీటీలోకి రావడం లేదు.డంకీ సినిమా జనవరి 1న స్ట్రీమింగ్‍కు వస్తుందనే పోస్టర్ కావాలనే కొందరు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ వార్ కారణంగా దీన్ని కొందరు బాగా వైరల్ చేస్తున్నారు.. జనవరి 1న డంకీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రావడం లేదు.థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍తో డంకీ సినిమా మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఫిబ్రవరిలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా జనవరి 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటూ మరో పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. అయితే, అది అధికారిక ప్రకటన మాత్రం కాదు. ఆ ఫేక్ పోస్టర్ మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతుంది.జనవరి 12న సలార్ ఓటీటీలోకి రావడం లేదు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఫ్యాన్స్ వార్‌లో భాగంగానే కొందరు ఇలా సలార్, డంకీ ఓటీటీ రిలీజ్‍లపై పోస్టర్లను వైరల్ చేస్తున్నారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dunki
  • OTT
  • Rajkumar Hirani
  • release
  • Sharukh Khan

తాజావార్తలు

  • Pineapple Rava Kesari Recipe: నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే మౌత్ మెల్టింగ్ ‘పైనాపిల్ రవ్వ కేసరి’ చేసేయండి ఇలా..!

  • UAPA: “దేశానికి వ్యతిరేకంగా యుద్ధం”.. కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి జీవితఖైదు..

  • Iran Religious Dictatorship: మానవత్వం ఎక్కడో చచ్చిపోయింది.. మేధావులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా?

  • Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

ట్రెండింగ్‌

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions