‘ఆర్ఆర్ఆర్’ తర్వాత 4 నెలల వరకు సినిమాలు వద్దు… సల్మాన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆర్‌ఆర్‌ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ జరగకపోయినా ఆసక్తికరమైన అప్డేట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గొప్పగా మాట్లాడారు.
Read Also :
Also Read
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
సల్మాన్ మాట్లాడుతూ “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం. ఆయన చాలా సహజంగా నటిస్తారు. ఇక నేను రామ్ చరణ్‌ని కలిసిన ప్రతిసారీ, అతనికి ఏదో ఒక గాయం లేదా మరొకటి ఉంటుంది. ఆయన తన ప్రాజెక్ట్‌ల సెట్‌లో ఉన్నప్పుడు తరచుగా గాయపడతాడు. తన ప్రాజెక్టుల కోసం ఆయన పడే శ్రమ అలాంటిది. చరణ్ నిజమైన హార్డ్ వర్కర్’ అంటూ ఇద్దరు హీరోలను ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. ఇక ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయ్యాక కనీసం 4 నెలల వరకు ఏ సినిమానూ విడుదల చేయకపోవడమే మంచిది’ అంటూ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెప్పారు సల్మాన్. సల్మాన్ ఇచ్చిన ఈ ఒక్క స్వీట్ వార్నింగ్ చాలు బాలీవుడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ హైప్ పెరగడానికి.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!