Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Director Vivek Athreya Speech At Ante Sundaraniki Movie Pre Release Event

Vivek Athreya: పవన్ సినిమా వేశారు.. లాక్‌డౌన్ కనిపించింది

Published Date :June 9, 2022 , 10:07 pm
By Ramesh Nalam
Vivek Athreya: పవన్ సినిమా వేశారు.. లాక్‌డౌన్ కనిపించింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తమ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. అంటే సుందరానికీ సినిమాకు పనిచేసిన సహాయ దర్శకులు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేశారని.. వారిలో ఏ ఒక్కరూ లేకపోయినా ఈ సినిమా లేదని వివేక్ ఆత్రేయ తెలిపారు.

సాధారణంగా తనకు తాను ఎప్పుడూ గర్వంగా ఫీలవనని.. కానీ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చినప్పుడు తాను ఇక్కడ రాణిస్తాననే గర్వం వచ్చిందని వివేక్ ఆత్రేయ వెల్లడించాడు. మళ్లీ ఈ సినిమా ఫస్ట్ కాపీని చూసినప్పుడు కూడా తనకు గర్వకారణంగా ఉందన్నాడు. హీరో నాని స్క్రిప్ట్ ఓకే చేయకపోతే ఈరోజు ఈ మూవీ ఇక్కడికి వచ్చుండేది కాదన్నాడు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్‌లు అందరికీ స్పెషల్‌గా థ్యాంక్స్ తెలిపాడు. ముఖ్యంగా ఎడిటర్ రవి, తాను కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అని గుర్తుచేసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టాడని ప్రశంసలు కురిపించాడు. ఈ మూవీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని కానీ ఇలాంటి అన్‌కన్వెన్షన్‌ స్క్రిప్టును చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మైత్రీ మూవీస్ బ్యానర్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.

ఇక పవర్‌స్టార్ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదని.. మనకు జీవితంలో కొన్ని మరపురాని క్షణాలు ఉంటాయని.. 1999 వరల్డ్ కప్‌లో ఇండియా ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు.. ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ఇప్పుడు కూడా తనకు అలాంటి అనుభూతే కలుగుతుందన్నాడు. తాను చదువుకునే రోజుల్లో ఓ ఏడాది సమ్మర్ హాలీడేస్‌కు తన బామ్మ వాళ్ల ఇంటికి నర్సరావుపేట వెళ్లినప్పుడు రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయని.. దాదాపుగా ఇటీవల లాక్‌డౌన్‌ పెట్టినప్పుడు ఎలాంటి వాతావరణం నెలకొందో అప్పుడు కూడా అలాంటి వాతావరణమే కనిపించిందని.. దీంతో ఏం జరిగిందని తన వాళ్లను అడిగితే.. ఆరోజు పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారని చెప్పారని.. దీంతో తాను ఆశ్చర్యపోయానని దర్శకుడు వివేక్ ఆత్రేయ తెలిపాడు.

https://www.youtube.com/watch?v=ER5ifhJ_yzk

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ante Sundaraniki
  • Nani
  • pawan kalyan
  • Pre Release Event
  • Vivek Athreya

తాజావార్తలు

  • Terror Incidents: ఏడేళ్లలో 1050 ఉగ్రదాడులు.. 687 టెర్రరిస్టులు ఖతం.. షాకింగ్ రిపోర్టు బయటపెట్టిన కేంద్రం..

  • CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారు, మరో నలుగురిపై చర్యలు.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్!

  • Drone war: చిన్న సైజు.. భారీ విధ్వంసం..! డ్రోన్ యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?

  • Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

  • Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం మనోజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions