Aishwarya Shankar: భర్తతో విడాకులు.. ఇప్పుడు తండ్రి అసిస్టెంట్ తో శంకర్ కూతురి ఎంగేజ్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Shankar’s daughter Aishwarya gets engaged to Tarun Karthik: దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కి తన తండ్రి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తరుణ్ కార్తీక్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక శంకర్ చిన్న కూతురు, అదితి శంకర్ ఆ సంతోషకరమైన ఫోటోలను పంచుకున్నారు. ఆదివారం, ఐశ్వర్య – తరుణ్ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ జంట సోషల్ మీడియాలో ఫొటోలలో సంతోషంగా కనిపించారు. ఇక ఐశ్వర్య తన చీరకట్టులో భారీ బంగారు ఆభరణాలను ధరించగా, తరుణ్ తెల్లటి దుస్తులు ధరించి కనిపిస్తున్నాడు. ఇక అదితి శంకర్ శనివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో “వారు నిశ్చితార్థం చేసుకున్నారు” అని రాసుకొచ్చారు. ఐశ్వర్య ఇంతకుముందు జూన్ 2021లో ఒక వ్యాపారవేత్త కుమారుడు, క్రికెటర్ రోహిత్‌ను వివాహం చేసుకుంది.
Also Read
- Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్‌తో పరిచయం.. 'ఆది' మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
- Rao Bahadur Teaser: లాస్ట్‌లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
- Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జరిగినందున, శంకర్ వివాహాన్ని మహాబలిపురంలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో చాలా రిచ్ గా నిర్వహించాడు. ఇక అప్పట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారు. ఐతే కొన్నాళ్ల క్రితం క్రికెట్ కోచ్ తామరై కన్నన్‌పై 16 ఏళ్ల బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టడంతోఆ రోహిత్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో రోహిత్ కూడా ప్రమేయం ఉన్నాడని టాక్. మే 2022లో చిత్ర పరిశ్రమను ఆహ్వానించేందుకు భారీ రిసెప్షన్‌ని ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్ హఠాత్తుగా రిసెప్షన్‌ను రద్దు చేశాడు. కారణం గురించి ఎటువంటి సమాచారం లేదు, కానీ పోస్కో కేసులో రోహిత్ ప్రమేయం కారణంగా ఇది జరిగిందని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత వారికి విడాకులు అవడంతో ఇప్పుడు కార్తీక్ ను వివాహం చేసుకున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!