Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Director Nelson Dilip Kumar Gave Beast Update

బ్యాండ్ తో ‘బీస్ట్’ టీం చిల్… పిక్ వైరల్

Published Date :November 29, 2021 , 10:21 am
By Prakash
బ్యాండ్ తో ‘బీస్ట్’ టీం చిల్… పిక్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తలపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “బీస్ట్” సినిమా అనౌన్స్మెంట్ నుంచే హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “బీస్ట్” మేకర్స్ సినిమాను శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘బీస్ట్’ అలజడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమా ఏ దశలో ఉంది ? అప్డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయి? అనే విషయం గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీమ్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేస్తూ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే విషయాన్నీ వెల్లడించింది. ఈ పిక్ ని ట్విట్టర్‌లో పంచుకుంటూ దర్శకుడు నెల్సన్ “ఇది “100వ రోజు షూటింగ్… ఈ అద్భుతమైన వ్యక్తులతో 100 రోజులు సరదాగా గడిపాము” అంటూ కామెంట్ చేశారు.

Read Also : టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… “బింబిసార” టీజర్

ఇక ‘బీస్ట్’ తర్వాత విజయ్ దిల్ రాజు నిర్మాణంలో రాబోయే భారీ ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు ను తాత్కాలికంగా ‘తలపతి 66’ అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ఇది అతిపెద్ద తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రంగా నిర్మితం కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Beast
  • Beast Movie
  • Beast Movie Updates
  • Nelson Dilip kumar
  • Pooja Hegde

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions