దురంధర్ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన దురంధర్ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి రచ్చ చేస్తోంది. కల్పిత కధ అని మేకర్స్ చెబుతున్నా కొన్ని పాత్రలు మాత్రం నిజమే. ఇక ఈ క్రమంలోనే ఆయా పాత్రలకు ఆయా నటులను ఎంపిక చేసిన తీరు గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిజ జీవిత వ్యక్తులు ఎలా ఉన్నారో రీల్ నటులను కూడా అలానే ఎంపిక చేశారు.

అజిత్ దోవల్(రియల్)- అజయ్ సన్యాల్(రీల్)

మేజర్ ఇక్బాల్ (రియల్ అండ్ రీల్)

రెహమాన్ డెకాయిట్ (రియల్ అండ్ రీల్)

పిండా (రియల్ అండ్ రీల్)

ఎస్పీ చౌదరి అస్లాం (రియల్ అండ్ రీల్)

ఉజైర్ బలూచ్ (రియల్ అండ్ రీల్)

అల్తాఫ్ ఖనాని (రియల్ అండ్ రీల్)

ఆతిఫ్ అహ్మద్ (రియల్ అండ్ రీల్)

సన్నీ క్వాజీ (రియల్ అండ్ రీల్)
భుట్టోవి (రియల్ అండ్ రీల్)
చీమ (రియల్ అండ్ రీల్)
సాజిద్ మీర్ (రియల్ అండ్ రీల్)