Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dhanush Aishwaryaa Rajinikanth Staying In The Same Hotel

విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ !

Published Date :January 26, 2022 , 8:02 am
By Prakash
విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ !
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకుల సీజన్ నడుస్తోంది. గత కొంతకాలం నుంచి సెలెబ్రిటీ కపుల్స్ కొంతమంది వరుసగా తమ విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా ధనుష్ జంట చేరిన విషయం తెల్సిందే. ఒక వారం క్రితం ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ 18 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఈ వార్త వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక ధనుష్ నుండి విడిపోయిన తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ కూడా వెంటనే పనిలో చేరి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్

Also Read

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
  • Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
  • Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
Add as a preferred
source on google

ఆమె ప్రస్తుతం బే ఫిల్మ్స్ నిర్మించిన తన రాబోయే మ్యూజిక్ వీడియో ప్రీ-ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. మేకర్స్ సెట్స్ లో ఐశ్వర్య ఒక టీమ్‌తో పని గురించి చర్చిస్తూ బిజీగా ఉన్న పిక్ ను పంచుకున్నారు. ప్రేమికుల రోజున విడుదల కానున్న తన కొత్త పాట కోసం సిద్ధమైంది. అంతేకాదు ఐశ్వర్య ఒక సాలిడ్ ప్రాజెక్ట్ కోసం హిందీ మ్యూజిక్ లేబుల్ టిప్స్‌తో జతకట్టింది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు ఐశ్వర్యనే దర్శకత్వం వహించనుందన్న మాట. ఇక ఆమె ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంది. ధనుష్ కూడా తన ‘సార్’ సినిమా షూటింగ్ చేస్తూ ఇక్కడే ఉండగా… ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రామోజీ రావు స్టూడియోలోని సితార హోటల్‌లో ఈ మాజీ జంట కనిపించారు.

కాగా ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇంటి పేరును ఇంకా మార్చుకోలేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో భర్త ఇంటి పేరును మార్చేసి విడాకుల గురించి ముందుగానే చెప్పకనే చెబుతున్నారు సెలెబ్రిటీలు. కాగా ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ హైదరాబాద్‌లో తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఒకే హోటల్‌లో ఉన్నప్పటికీ తమ బిజీ షెడ్యూల్‌ల మధ్య మాజీ జంట ఒకరినొకరు కలుసుకున్నట్లు కన్పించడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!

  • Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions