Devara: మెంటలెక్కిస్తున్న ‘దేవర’.. ఒక్కోటి ఒక్కో డైమాండ్ మావా!
- ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'దేవర'
- సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఎన్టీఆర్‌కు సంబంధించిన సాలిడ్ స్టిల్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Team Hyping up with Back to Back posters: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘దేవర’ రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే యంగ్ టైగర్ పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ముంబై, చెన్నైని చుట్టేసిన తారక్.. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయనున్నాడు. ఆ నెక్స్ట్ డేనే అమెరికా వెళ్లి అక్కడ స్పెషల్ ప్రీమియర్ షోకి హాజరు కాబోతున్నాడు. మరోవైపు.. దేవర మ్యూజికల్ నైట్స్ అనే పేరుతో.. ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, వైజాగ్ సిటీలలో ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్స్‌కి కేవలం దేవర పాటలు పాడిన సింగర్స్ మాత్రమే వస్తారని, దేవర చిత్ర యూనిట్ రాదని సమాచారం. ఇక మరోవైపు.. దేవర పై సోషల్ మీడియాలో మేకర్స్ ఇస్తున్న హైప్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా కొత్త కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తూ.. టైగర్ ఫ్యాన్స్‌కు మెంటల్ ఎక్కిస్తోంది చిత్ర యూనిట్.
Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటుంది.. జాగ్రత్త బాసూ!
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
ఎన్టీఆర్‌కు సంబంధించిన సాలిడ్ స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్త పోస్టర్లు బయటికొస్తునే ఉన్నాయి. అందులో టైగర్ లుక్ కేక పుట్టించేలా ఉన్నాయి. దేవర, వర లుక్స్‌లో మస్త్ ఉన్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే.. దేవర పోస్టర్స్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కో డైమాండ్ అనే చెప్పాలి. ముఖ్యంగా తండ్రి పాత్రకు సంబంధించిన లుంగీ లుక్‌లో.. ఎన్టీఆర్ అలా బ్లాక్ అండ్ బ్లాక్‌లో నడిచొస్తున్న పోస్టర్లో మాత్రం మాస్ గాడ్లా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడనే చెప్పాలి. దీంతో దేవరలో ఎన్టీఆర్ డబులో డోస్ మాస్ తాండవం పక్కా.. అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అన్నట్టు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ కాదు.. ట్రిపుల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది. అదే నిజమైతే.. బాక్సాఫీస్ దగ్గర దేవర చేయబోయే విధ్వంసానికి వెన్నులో వణుకు గ్యారెంటీ అంటున్నారు. మరి సెప్టెంబర్ 27న ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- Devara
- devara movie
- Jr NTR
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!