Nikki Tamboli: చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిక్కీ తంబోలి. సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి అభిమానులు బతికిపోయారు కానీ, ఒకవేళ హిట్ అయ్యి ఉంటే .. టాలీవుడ్ ను తన అందాలతో ఏలేసే హీరోయిన్స్ లో నిక్కీ కూడా ఉండేది అని చెప్పొచ్చు. అసలు మనం అందాలను చూపించడానికి సినిమానే కావాలా..? అనుకున్నదో ఏమో.. కానీ, పాప.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు అంటే నమ్మండి. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కురాళ్ళకు కునుకులేకుండా చేస్తోంది. అమ్మడికి సినిమాలు అస్సలు అవసరం లేదు. సోషల్ మీడియా నుంచి వచ్చే డబ్బే సరిపోతుంది అన్నట్లు ఉంది. మరి అంతలా అందాల ఆరబోత చేస్తే.. అభిమానులు ఆ ఫోటోలను ట్రెండ్ చేయకుండా ఉంటారా.. ? ఇక నిక్కీ.. అంటే క్లివేజ్.. క్లివేజ్ షో అంటే నిక్కీ. ఎద అందాలను ఆరబోయకుండా చిన్నది ఫోటోషూట్ చేయడం కష్టమే. ఆ క్లివేజ్ షోకు కూడా సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
Allu Arjun: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో ఆదిపురుష్..?
ఇక తాజాగా ఈ చిన్నది వెడ్డింగ్ మ్యాగజైన్ మీద మరోసారి ఎద అందాలను ఆరబోసి కనిపించింది. ట్రెడిషినల్ డ్రెస్ లో కూడా క్లివేజ్ షో చేయడంలో అమ్మడు ఏ మాత్రం తగ్గలేదు. కల్చర్డ్ వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం నిక్కీ.. యమా హాట్ గా ఫోజులిచ్చింది. పెళ్లి కూతురు గెటప్ లో అందాలను ఆరబోసింది. డిజైనర్ లెహంగాలో ఎద అందాలను, నడుము అందాలను ఎరగా వేసి కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ఇక నిక్కీ ఇంత అందాన్ని చూసి వారు ఊరుకుంటారా..? నెట్టింట ఏ ఫోటోలను ట్రెండ్ చేసి పడేశారు. మరి మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి.
