Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Daksha Ott Review 2025 Manchu Lakshmis Murder Mystery Thriller

Daksha : రెండు హత్యలు, ఒక్క అనుమానం.. OTT లో ‘దక్ష’ థ్రిల్లర్ రియల్ ఎక్స్పీరియన్స్!

Published Date :October 18, 2025 , 9:37 am
By Mounika
Daksha : రెండు హత్యలు, ఒక్క అనుమానం.. OTT లో ‘దక్ష’ థ్రిల్లర్ రియల్ ఎక్స్పీరియన్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుత కాలంలో ఓటీటీ OTT హవా ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు 15–20 రోజుల్లోనే ఓటీటీకి రావడంతో, ప్రేక్షకులు ఇంట్లోనే సినిమాలను ఆనందిస్తున్నారు. దీంతో  ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘దక్ష’ OTTలో స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !

ఈ కథ రెండు క్లిష్టమైన మర్డర్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. పోలీస్ సీఐగా పనిచేసే దక్ష (మంచు లక్ష్మి), హైదరాబాద్‌లోని కంటైనర్ యార్డ్‌లో జరిగిన ఒక అనుమానాస్పద మరణాన్ని తన కేసుగా తీసుకుంటుంది. ఇదే సమయంలో, అమెరికా నుంచి వచ్చిన ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా చనిపోతాడు. రెండు హత్యల్లోనూ ఒకే విధమైన గ్యాస్ ఉపయోగించబడినట్లు  దక్ష ఓ క్లూ కనుగొంటుంది.

కేసు పరిష్కారం కోసం దక్ష ఎదుర్కొనే పవర్ఫుల్ ట్విస్టులు, జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) సేకరించిన కీలక సమాచారతో అసలు కథ మొదలవుతుంది. మరి ఈ హత్యల వెనుక కుట్ర ఏమిటి? దక్ష వ్యక్తిగత జీవితానికి దీనితో సంబంధం ఏంటి? అనేది ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచే సస్పెన్స్. ఈ మర్డర్ మిస్టరీ కి మరో ముఖ్య పాత్రలో మంచు మోహన్ బాబు గెస్ట్ రోల్‌లో నటించారు. తండ్రిగా ఆయన పాత్ర దక్ష కేసు పరిష్కారంలో ఎలా ఉపయోగపడతుందో, కథలో ఎలా మలుపు తీస్తుందో చూడాల్సిందే.

వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మాస్టర్‌ఫుల్ సస్పెన్స్, కఠినమైన మిస్టరీ, సైకలాజికల్ ట్విస్టులతో ‘దక్ష-ది డెడ్లీ కాన్స్పిరెసీ’ ఈ దీపావళికు ఇంట్లో ప్రత్యేక ట్రీట్‌గా నిలుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Daksha 2025
  • Daksha Amazon Prime
  • Daksha full movie online
  • Daksha movie OTT
  • Daksha movie review

తాజావార్తలు

  • Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!

  • Ishan Kishan: ఫైనల్‌కు ఒక రోజు ముందు సోదరి మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన ఇషాన్ కిషన్..

  • Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

  • Ahmed Shehzad: “భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి”.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

  • Best Mileage Bikes: తక్కువ బడ్జెట్‌లో సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్స్.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల లిస్ట్ ఇదిగో..!

ట్రెండింగ్‌

  • Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!

  • Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

  • Team India History: నీయవ్వ తగ్గేదేలే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర!

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions