ప్రస్తుత కాలంలో ఓటీటీ OTT హవా ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు 15–20 రోజుల్లోనే ఓటీటీకి రావడంతో, ప్రేక్షకులు ఇంట్లోనే సినిమాలను ఆనందిస్తున్నారు. దీంతో ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘దక్ష’ OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read : Krithi Shetty…