రిలీజ్ కు ముందే లాభాల్లో “శ్రీదేవి సోడా సెంటర్”…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సుధీర్ లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు. తాజాగా అమ్ముడైన ఈ సినిమా రైట్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
Read Also : “సర్కారు వారి పాట” కోసం మహేష్ స్పెషల్ ప్లాన్స్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇటీవల కాలంలో జీ నెట్‌వర్క్ ఎక్కువగా మిడ్ రేంజ్ బడ్జెట్ చిత్రాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను తన అకౌంట్లో వేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం జీ “శ్రీదేవి సోడా సెంటర్” రైట్స్ కోసం భారీగా చెల్లిందట. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ జీ కొనుగోలు చేసింది. జీ నెట్‌వర్క్ నాన్-థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా 9 కోట్ల రూపాయలు చెల్లించింది. సుధీర్ బాబుకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఆయన నటించిన సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ కు ఇంత భారీ మొత్తం రావడం నిజంగా చాలా పెద్ద డీల్ అని చెప్పొచ్చు. ఇక “శ్రీదేవి సోడా సెంటర్” నిర్మాతలు ఈ డీల్ తో చిత్రం విడుదలకు ముందే లాభాలను పొందినట్టు తెలుస్తోంది. ఈ డీల్ తో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారట.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!