Kollywood : ఇంగ్లీష్ టైటిల్స్ ను సెంటిమెంట్ గా మార్చుకున్న యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని స్టార్ హీరోలకే కాంపిటీటర్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. వాళ్లు సాధించలేని రూ. 100 కోట్ల కలెక్షన్స్ వంటి రేర్ ఫీట్ సొంతం చేసుకున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో గ్యారెంటీ హీరోగా మారాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టరైన ప్రదీప్ డైరెక్టర్ గా కోబలితో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరో కం డైరెక్షన్ చేసిన లవ్ టుడే ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలుసు. ప్రదీప్ పేరు యూత్‌లో మార్మోగిపోయింది.
Also Read : Neha Sharma : నేహా శర్మ.. జిమ్ డ్రెస్ లో భలేగా అదరగొడుతున్నావమ్మా
Also Read
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
- Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!
- Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
ఈ ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డ్రాగన్‌తో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్. స్టార్ హీరోలు కూడా తీసుకురాని హైప్, హోప్ తెచ్చాడు. ఏకంగా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది డ్రాగన్. ఈ రెండు చిత్రాల విజయాలను తీసుకుని ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు ప్రదీప్. లవ్ టుడే, డ్రాగన్ లాంటి ఇంగ్లీష్ టైటిల్స్‌తో బ్లాక్ బస్టర్స్ చూసిన ప్రదీప్. అదే సెంటిమెంట్ గా నెక్ట్స్ ప్రాజెక్టులకు అలాంటి టైటిల్సే ఫిక్స్ చేస్తున్నాడు. ప్రదీప్ థర్డ్ వెంచర్ ‘లవ్ ఇన్సురెన్స్ కంపెనీ’ కూడా ఇంగ్లీష్ టైటిలే. దీనికి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకుడు. ఇక రీసెంట్లీ స్టార్టైన ఫోర్త్ మూవీకి కూడా టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. డ్యూడ్ అనే యూత్ అండ్ క్యాచీ టైటిల్ ఖరారు చేశారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇంగ్లిష్ టైటిల్స్ ను సెంటిమెంట్ గా పెట్టుకున్న ప్రదీప్ ఈ సారి డ్యూడ్ తో ఎలాంటి కొడతాడో చూడాలి.
తాజావార్తలు
-
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్‌లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..