Rathnam : ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం.మాస్ డైరెక్టర్ హరి రత్నం సినిమాకు దర్శకత్వం వహించారు.జీ స్టుడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించగా ప్రియా భవానీశంకర్ విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ మరియు యోగిబాబు వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.దర్శకుడు హరి గతంలో విశాల్ తో భరణి ,పూజ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించారు .దీనితో రత్నం సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి.
రత్నం సినిమా ఏప్రిల్ 26 న తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అదిరిపోయే ట్విస్ట్‌లతో,మాస్ యాక్షన్ సీన్స్ తో విశాల్ రత్నం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న విశాల్ రత్నం మూవీ అప్పుడే ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేందుకు సిద్ధం అయింది. రత్నం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంత చేసుకుంది.విశాల్ రత్నం సినిమాకు ఓటిటి డీల్ బాగానే జరిగింది.ఈ నేపథ్యంలో మే 24 నుంచే విశాల్ రత్నం ను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు సమాచారం. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రత్నం మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
Also Read
- Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
- Dada : 'దాదా'గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
- Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
- 'Panchanama' Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
- Tags
- Hari
- ott streaming
- Rathnam
- Vishal
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!