Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో జరిగిన ‘స్లమ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన షేర్ చేసిన విషయాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “పూరి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన తెలుగులో తీసిన సూపర్ హిట్ చిత్రం ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ని కోలీవుడ్‌లో జయం రవి హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాలో నేను ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. కట్ చేస్తే.. ఇప్పుడు అదే పూరి దర్శకత్వంలో నేను హీరోగా సినిమా చేయడం అనేది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది” అంటూ ఎమోషనల్ అయ్యారు.
పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్‌ను కొనియాడుతూ.. “పూరి క్షణాల్లో కథలు చెబుతారు. ఆయన చెప్పే ప్రతి లైన్, ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శకుడిగా ఆయనకు ఏం కావాలో చాలా స్పష్టత ఉంటుంది. అలాంటి మేకర్‌తో పనిచేయడం ఏ నటుడికైనా చాలా ఈజీగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. పూరి కెరీర్లోనే ‘స్లమ్‌డాగ్’ ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను” అని విజయ్ సేతుపతి ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!